Renu Desai : ప్రతి రూపాయి ముఖ్యమైనదే : రేణు దేశాయ్‌

Renu Desai : ప్రతి రూపాయి ముఖ్యమైనదే : రేణు దేశాయ్‌
X

పవన్ కల్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్‌కి మూగ జీవాలంటే ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో ఆమె ప్రూవ్ చేసుకున్నారు. మూగజీవాలకు రక్షించండి.. వాటికి సహాయంగా ఉండండి అంటూ చాలా సార్లు పోస్ట్ పెట్టింది. ఇందులో భాంగంగా చాలా మంది రేణు దేశాయ్‌కు సపోర్ట్‌గా నిలుస్తూ తోచినంత సహాయం చేస్తు్న్నారు. ఆమె తాజాగా మరో పోస్ట్ పెట్టారు. ‘మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు. నా అనుచరులలో 500 మంది 100 రూపాయల చొప్పున వేసిన కూడా మంచి జరుగుతోంది. అమాయక, గొంతు లేని జంతువులకు సహాయం చేయడానికి ప్రతి ఒక్క రూపాయి ముఖ్యమైనది’ అంటూ పోస్ట్ పెట్టారు.

Tags

Next Story