Madhavilatha : జేసీపై హెచ్చార్సీకి మాధవీలత ఫిర్యాదు

Madhavilatha : జేసీపై హెచ్చార్సీకి మాధవీలత ఫిర్యాదు
X

తనపై పరుష వ్యాఖ్యలు చేసిన జేసీని వదిలిపెట్టేదే లేదంటోంది సినీనటి మాధవిలత. తనను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఇప్పటికే జేసీపై ఫిల్మ్ ఛాంచర్‌లో కంప్లైంట్ ఇచ్చింది మాధవిలత. ఇదే విషయమై హెచ్ఆర్సీ, పోలీసులకు సైతం ఆమె ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తాజాగా సైబరాబాద్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. తనపై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై అఫిషియల్ గా కంప్లైంట్ ఇచ్చింది. జేసీపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది.

Tags

Next Story