Allu Arjun : శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి.. అందుకే కలవడం లేదు.. అల్లు అర్జున్

X
By - Manikanta |16 Dec 2024 4:45 PM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. న్యాయపరమైన కారణాల వల్ల బాధిత కుటుంబాన్ని కలవలేకపోతున్నాను. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. త్వరలోనే బాధిత కుటుంబాన్ని స్వయంగా కలుస్తానని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com