Miss World 2025 : మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే ఈ భామల మధ్యే!

X
By - Manikanta |30 May 2025 2:30 PM IST
ఖండాంతర పోటీలో చివరిగా మిగిలిన నలుగురిలో ఆసియా, ఓషియానా నుంచి నందిని గుప్తా, ఆఫ్రికా ఖండంలోని నమీబియా మిస్ సెల్మా కమాన్య, అమెరికా నుంచి మార్టినిక్ అరేలీ, యూరప్ నుంచి జాస్మిన్ గెర్హార్డ్ కిరీటం రేసులో నిలిచారు. అలాగే మిగతా 20 మంది అందగత్తెల్లో అనుది గుణ శేఖర్ (శ్రీలంక), సుదత చువాంగ్రీ (థాయిలాండ్), కియానా టోమియా(జపాన్), ఇస్సీ ప్రిన్సెస్ ( ఆఫికా), జోమాలిస్ జాన్సన్ (సౌత్ ఆఫిక్రా), సెల్మా కమాన్య (మిబియా), నటషా న్యో నోజ్ (ఉగాండ), సిల్వియాడో గ్రాంంచెల్ (జర్మనీ), షార్లె గ్రాంట్ (ఇంగ్లాండ్), యానివా గోమెర్ (అమెరికా), జెస్సికా సెడ్రోమి (బ్రెజిల్), జోలికా సామ్యల్ (కెప్మాన్ ) తదితరులు ఉన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com