Nalgonda: నల్గొండ జిల్లాలో దారుణం.. కార్మికుల మధ్య ఘర్షణ.. గొంతు కోసి..

X
By - Divya Reddy |8 May 2022 3:45 PM IST
Nalgonda: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో దారుణం జరిగింది.
Nalgonda: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో దారుణం జరిగింది. పవర్ ప్లాంట్‌లోని ఓ కార్మికుడి గొంతు కోసి హత్య చేశాడు మరో కార్మికుడు. సమాచారం అందుకున్న వాడపల్లి పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు అసోంకు చెందిన 46 ఏళ్ల రుతు గా గుర్తించారు. అయితే.. ఎందుకు ఈ హత్య చేశాడన్నది తెలియడం లేదు. దీనిపై విచారణ చేస్తున్నారు పోలీసులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com