Madhya Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి

X
By - Prasanna |22 Oct 2022 11:40 AM IST
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 15 మంది మృతి చెందగా 40 మంది గాయపడ్డారు.
Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 15 మంది మృతి చెందగా 40 మంది గాయపడ్డారు.
శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుండి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు బయలుదేరిన బస్సు సుహాగి పహారీ ప్రాంతంలో ట్రక్కుని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్ వాసులేనని పోలీసులు తెలిపారు.
"గాయపడిన 40 మందిలో 25 మందిని రేవాలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మరణించాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com