India coronavirus :దేశవ్యాప్తంగా కొత్తగా 2,55,874 కరోనా కేసులు..!

India coronavirus :దేశవ్యాప్తంగా కొత్తగా 2,55,874 కరోనా కేసులు..!
X
India coronavirus : దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 14,74,753 కరోనా పరీక్షలు చేయగా 2,55,874 కొత్త కరోనావైరస్ కేసులు వెలుగు చూశాయి.

India coronavirus : దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 14,74,753 కరోనా పరీక్షలు చేయగా 2,55,874 కొత్త కరోనావైరస్ కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసులు 3,97,99,202కు చేరాయి. ఇక 439 మంది కరోనాతో మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 4,89,848కి చేరుకుంది. కాగా ప్రస్తుతం దేశంలో 22,36,842 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 28,286 కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Tags

Next Story