India corona : మళ్ళీ పెరిగిన కేసులు, మరణాలు..!
By - /TV5 Digital Team |25 Aug 2021 5:00 AM GMT
india corona updates : గడిచిన 24 గంటల్లో 17,92,755 కరోనా టెస్టులు చేయగా 37,593 కేసులు వెలుగులోకి వచ్చాయి.
india corona updates : నిన్న దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా ఈ రోజు మళ్ళీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 17,92,755 కరోనా టెస్టులు చేయగా 37,593 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక కరోనాతో మరో 648మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3,25,12,366కి చేరుకుంది. అటు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,35,758కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 34,469మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,22,327యాక్టివ్ కేసులున్నాయి. అత్యదికంగా కేరళలో 24వేల పైన కేసులు నమోదయ్యాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com