India Corona Cases : దేశంలో కొత్తగా 4,12,262 కరోనా కేసులు.. 3,980 మంది మృతి..!

X
By - TV5 Digital Team |6 May 2021 10:20 AM IST
India Corona Cases : దేశంలో మళ్ళీ కరోనా గ్రాఫ్ పెరుగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 4,12,262 కేసులు నమోదయ్యోయి. 3,980మరణాలు సంభవించాయి.
India Corona Cases : దేశంలో మళ్ళీ కరోనా గ్రాఫ్ పెరుగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 4,12,262 కేసులు నమోదయ్యోయి. 3,980మరణాలు సంభవించాయి. తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,10,77,410కి చేరింది. మరణాల సంఖ్య 2,30,168కి పెరిగింది. అటు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి 1,72,80,844మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 35,66,398 యాక్టివ్ కేసులున్నాయి. అటు కరోనాతో కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ (86) కన్నుమూశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com