Rahul Gandhi : గోవాలో కాంగ్రెస్‌దే అధికారం : రాహుల్‌ గాంధీ

Rahul Gandhi : గోవాలో కాంగ్రెస్‌దే అధికారం : రాహుల్‌ గాంధీ
Rahul Gandhi : గోవాలో ఈసారి కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ తథ్యమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.

Rahul Gandhi : గోవాలో ఈసారి కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ తథ్యమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు మెజారిటీ ఇచ్చినా బీజేపీ కుతంత్రాలతో దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు. బీజేపీ పాలనలో గోవా అభివృద్ధి అడుగంటిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని, గోవా అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. 40 అసెంబ్లీ సీట్లున్న గోవా అసెంబ్లీకి ఈనెల 14న పోలింగ్‌ జరగనుంది.

Tags

Next Story