మంత్రి హరీష్ రావుకు కరోనా

మంత్రి హరీష్ రావుకు కరోనా

Harish Rao (File Photo)

ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని మంత్రి హరీష్ రావు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని, పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిసిందన్నారు. గత వారం రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్ట్ చేయించుకోవలసిందిగా మంత్రి కోరారు.

Tags

Next Story