యూపీలో మాజీ సీఎం కల్యాణ్ సింగ్ కరోనా పాజిటివ్

యూపీలో మాజీ సీఎం కల్యాణ్ సింగ్ కరోనా పాజిటివ్
X
కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో ద్వజమెత్తుతుంది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు కేసులు సంఖ్య పెరుగుతుంది.

కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంబిస్తుంది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు కేసులు సంఖ్య పెరుగుతుంది. సామాన్యులే కాదు.. రాజకీయ, సినీ ప్రముఖులు కూడా కరోనా బారినపడుతున్నారు. తాజాగా యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్‌కు వైరస్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన వైద్యుల సలహా మేరకు లక్నోలోని ఎస్జీపీజీఐ ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్నారు.

Tags

Next Story