ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కరోనా పాజిటివ్

X
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కరోనా సోకింది. ఇటీవల కొద్దిగా జ్వరం అనిపించడంతో కరోనా టెస్టు చేపించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్నే ఆయన స్వయంగా తెలిపారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. ప్రజల ఆశీర్వాదంతో త్వరలో విధుల్లోకి వస్తానని ట్వీట్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
