Home
 / 
జాతీయం / తెలంగాణలో కొత్తగా...

తెలంగాణలో కొత్తగా 2,574 కరోనా కేసులు

తెలంగాణలో వైద్య, ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 2,574 కరోనా కేసులు
X

తెలంగాణలో వైద్య, ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. దీంతో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 1,40,969కు చేరాయి. అటు, తాజాగా కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 886కు చేరింది. కాగా.. ఇప్పటి వరకు 1,07,530 ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా 32,553 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో రికవరీ రేటు గణనీయంగా నమోదవుతుంది. ప్రస్తుతం రికవరీ రేటు 76.2శాతంగా ఉంది.

Next Story