దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణకు కరోనా పాజిటివ్

దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. సామన్యుల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు ఈ మహమ్మారి ఎవరినీ వదలటం లేదు. తాజగా మాజీ ప్రధాని దేవెగౌడ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి రేవణ్ణకు కరోనా సోకింది. టెస్టుల్లోరేవణ్ణకు పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన్ను హాస్పిటల్‌లో చేర్పించారు. రేవణ్ణ త్వరగా కోలుకోవాలంటూ కర్ణాటక ఆరోగ్యమంత్రి బి. శ్రీరాములు ట్వీట్ చేశారు.

Tags

Next Story