బావా.. మీరు త్వరగా కోలుకోవాలి : కేటీఆర్ ట్వీట్

X
By - prasanna |5 Sept 2020 6:04 PM IST
మీరు ఇతరులకంటే త్వరగా కోలుకుంటారు బావా.. ఆ నమ్మకం నాకుంది
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకి కరోనా సోకినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. మీరు ఇతరులకంటే త్వరగా కోలుకుంటారు బావా.. ఆ నమ్మకం నాకుంది అని ట్వీట్ చేశారు. హరీష్ రావు అభిమానులు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు.
Get well soon Bava. I am sure you'll recover faster than others 👍 https://t.co/nq1hVnMkz6
— KTR (@KTRTRS) September 5, 2020
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com