బిగ్ బ్రేకింగ్.. పబ్జీతోపాటు మొత్తం 118 చైనా యాప్స్‌పై నిషేధం

బిగ్ బ్రేకింగ్.. పబ్జీతోపాటు మొత్తం 118 చైనా యాప్స్‌పై నిషేధం

డ్రాగన్‌కు మరోషాక్‌ ఇచ్చింది కేంద్రం. పబ్జీ గేమ్‌ను నిషేధించింది. పబ్జీతోపాటు మొత్తం 118 చైనా యాప్స్‌పై నిషేధం విధించింది.. పిల్లల్లో నేరప్రవృత్తిని పెంచేలా ఉండటంతో పబ్జీని బ్యాన్ చేశారు.. గతంలోనూ 59 చైనా యాప్స్‌పై కొరడా ఝుళిపించింది కేంద్రం. ఇప్పటికే పబ్జీ గేమ్‌ను 70 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. గూగుల్‌, యాపిల్ ప్లేస్టోర్ల నుంచి పబ్జీ గేమ్‌ను తొలగించారు.

Tags

Next Story