అంతర్జాతీయ విమానాల పై నిషేధం పొడిగింపు..!

అంతర్జాతీయ విమానాల పై నిషేధం పొడిగింపు..!
. అంతర్జాతీయ విమానాల ప్రయాణాల పై నిషేధానికి సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులను మే 31 అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్టుగా తెలిపింది.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో అంతర్జాతీయ విమానాల పైన కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమానాల ప్రయాణాల పై నిషేధానికి సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులను మే 31 అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్టుగా డైరెక్టరేట్ జనరల్ అఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. అయితే అంతర్జాతీయ కార్గో విమానాలకు ఈ నిబంధనలు వర్తించవని చెప్పింది.


Tags

Next Story