తమిళనాడు జల్లికట్టులో విషాదం

తమిళనాడు జల్లికట్టులో విషాదం

తమిళనాడు జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. మేడపై నుంచి ప్రజలు జల్లికట్టు తిలకిస్తుండగా అది ఒక్కసారిగా కూలింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. కృష్ణగిరి జిల్లా నేర్లగిరిలో ఈ ఘటన చోటుచేసుకుంది.


Tags

Next Story