Home > tamilnadu
You Searched For "tamilnadu"
Road Accident: రోడ్డు ప్రమాదంలో 18 ఏళ్ల టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మృతి..
18 April 2022 9:15 AM GMTRoad Accident: మార్గమధ్యంలో ఓ భారీ వాహనం వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
Tamilnadu: పదేళ్లుగా తల్లిని బంధించి.. బిస్కెట్లు విసిరేస్తూ.. కన్నకొడుకుల కాఠిన్యం
18 April 2022 6:43 AM GMTTamilnadu: గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారంతో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు 72 ఏళ్ల జ్ఞానజ్యోతిని రక్షించారు.
Tamilnadu: ట్రాలీలో రూపాయి నాణేలు.. బైక్ కొనేందుకు షో రూమ్ కి..
28 March 2022 12:00 PM GMTTamilnadu: ఆ కాయిన్స్ అన్నింటినీ వ్యాన్‌లో తీసుకువచ్చి, ఆపై చక్రాల బండిలో వేసి షోరూమ్ కు తీసుకువెళ్లాడు భూపతి.
Moi Virundhu: చదివింపుల విందు.. ఒక్కరి కోసం ఊరంతా కలిసి..
24 March 2022 1:30 PM GMTMoi Virundhu: ఎవరిదో ఈ ఆలోచన ఎంత బావుంది.. ఎవరికి వస్తేనేం.. మంచి ఆలోచన నలుగురికీ ఉపయోగపడుతుంది.. ఒక్కరి సమస్యని ఊరంతా పంచుకుంటారు..
Tamilnadu: జయలలిత, శోభన్ బాబు నా తల్లిదండ్రులు.. తెరపైకి మరో కూతురు..
17 March 2022 12:15 PM GMTTamilnadu: జయలలిత వారసులం తామే అంటూ ఇదివరకు తెరపైకి చాలా మందే వచ్చినప్పటికీ ఎవరు అసలైన వారసులు అనేది ఇంతవరకు తెలియదు.
Thoothukudi: సెలూన్లో లైబ్రరీ.. బుక్స్ చదివిన వారికి 30 % డిస్కౌంట్.. ఎక్కడంటే..
30 Dec 2021 10:00 AM GMTThoothukudi: మారియప్పన్ చేస్తున్న పనిని ప్రధాని మోదీ సైతం ప్రశంసిస్తూ మన్‌కీ బాత్‌లో అతడితో మాట్లాడారు.
CDS Bipin Rawat: దేశానికి ఎంతో సేవ చేసిన వ్యక్తికి మంచి నీళ్లు ఇవ్వలేకపోయా: ప్రత్యక్షసాక్షులు కన్నీటిపర్యంతం
9 Dec 2021 10:57 AM GMTCDS Bipin Rawat: శత్రుదేశ సైనికులను గడగడలాడించిన పోరాట యోధుడు బిపిన్ రావత్ తన చివరి క్షణాలు ఇలా ముగియడం అత్యంత బాధాకరం.
Madurai: వ్యాక్సిన్ వేయించుకోపోతే అందులోకి నో ఎంట్రీ..
4 Dec 2021 9:33 AM GMTMadurai: తమిళనాడులో వెలుచూసిన ఒమిక్రాన్ కేసు నేపథ్యంలో మధురై నగరం పౌరులకు కొన్ని ఆంక్షలు విధించింది.
Dead Frog: వామ్మో హోటల్ ఫుడ్డు.. ఇడ్లీలో చచ్చిన కప్ప..
29 Nov 2021 5:59 AM GMTDead Frog: చెన్నై కుంభకోణంలోని ఓ హోటల్లో ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన ఓ వ్యక్తి దగ్గరలోని ఓ హోటల్లో ఇడ్లీ కొనుగోలు చేసి పేషెంటుకు తీసుకువెళ్లాడు.
Bride shortage: తమిళ తంబీల పెళ్లి గోల.. అమ్మాయిలు దొరకట్లేదట..
18 Nov 2021 10:15 AM GMTBride shortage: ఒకరో ఇద్దరో ఈ బాధ పడుతున్నారంటే అనుకోవచ్చు. ఏకంగా 40 వేల మంది యువకులు అమ్మాయిలు దొరకట్లేదని వాపోతున్నారు.
Yashika Anand: కోలుకుంటున్న నోటా హీరోయిన్... గత మూడు నెలలుగా ఆసుపత్రిలోనే..!
1 Nov 2021 10:38 AM GMTYashika Anand: ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సినీ హీరోయిన్ యాషికా ఆనంద్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
Tamil Nadu Fire Accident: బాణసంచా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అయిదుగురు సజీవ దహనం
27 Oct 2021 1:33 AM GMTTamil Nadu Fire Accident: తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Sasikala: అన్నాడీఎంకేను హస్తగతం చేసుకోవడానికి శశికళ వ్యూహం.. పార్టీ జనరల్ సెక్రటరీ అంటూ..
17 Oct 2021 9:30 AM GMTSasikala: అన్నాడీఎంకే స్వర్ణోత్సవాల వేళ తాజా రాజకీయ పరిణామాలు పళనిస్వామి, పన్నీర్‌సెల్వాన్ని టెన్షన్ పెడుతున్నాయి.
MK Stalin: అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కి సీఎం.. ఎస్సై సీట్లో కూర్చొని!
30 Sep 2021 2:00 PM GMTMk Stalin : వినూత్నమైన నిర్ణయాలతో తనదైన మార్క్‌తో ముందుకు వెళ్తున్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్..
వారి ఫొటోలు తొలగించవద్దు.. స్టాలిన్ ఆసక్తికర నిర్ణయం..!
30 Aug 2021 9:03 AM GMTTamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారం చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.
Job Circular: కరోనా బ్యాచ్ అనర్హులు..! వైరల్
5 Aug 2021 4:53 AM GMTHDFC Bank Job Circular: కరోనా లాక్డౌన్ కారణంగా విద్యార్థులు పరీక్షలు రాయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు...
AC Room: ఏసీ రూమ్‌లో దోమలకు పొగ.. ఊపిరాడక ఇద్దరు మృతి..
23 July 2021 10:41 AM GMTఏసీ వేసుకుని, దోమలు కుట్టకుండా పొగపెడితే హాయిగా నిద్ర పోవచ్చనుకున్నారు. కానీ ఆ పొగకు ఊపిరాడక ఓ మహిళ, ఆమె మనవడు మృతి చెందారు.
బంపరాఫర్.. 5 పైసలకే బిర్యానీ.. జనం క్యూ..ఇంతలోనే ట్విస్ట్..!
22 July 2021 7:53 AM GMTBiryani Offer: కొత్తగా ఎదైనా వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు కస్టమర్లను ఆకర్షించడానికి ఆఫర్లు ఇవ్వడం సహజం.
తండ్రి పొలంలో వ్యవసాయ కూలిగా.. కొడుకు కేంద్రంలో మంత్రిగా..
20 July 2021 12:08 PM GMTరాజకీయాల్లో తమ కుమారుడి పెరుగుదల ఆనందాన్నిచ్చినా జీవనోపాధి కోసం పొలాల్లో కష్టపడటం కొనసాగిస్తున్నారు ఆ వృద్ధ జంట.
married on airplane: విమానంలో వివాహ వేడుక.. 130 మంది అతిధులు హాజరు
24 May 2021 7:34 AM GMTకరోనావైరస్ సంక్షోభం నేపథ్యంలో, మధురైకి చెందిన రాకేశ్, ధీక్షణ చార్టర్డ్ ఫ్లైట్ లో వివాహం చేసుకున్నారు.
Ajith : హీరో అజిత్ మరోసారి సాయం..
15 May 2021 2:01 PM GMTతమిళనాడు సీఎం సహాయనిధికి ఇప్పటికే రూ.25 లక్షలు ఇచ్చిన ఆయన.. దక్షిణ భారత సినీ కార్మికుల ఫెడరేషన్ (FEFSI)కు రూ.10 లక్షలు విరాళం అందించారు.
Five states Election Results 2021 : ఐదు రాష్ట్రాల మొత్తం ఎన్నికల ఫలితాలు ఇలా..!
3 May 2021 5:02 AM GMTదేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల(అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడ్డాయి.
chennai women excorcism భార్యకి ఆమె స్నేహితురాలితో పెళ్లి చేసిన భర్త.. పిల్లలిద్దరనీ చంపేందుకు భారీ స్కెచ్
14 April 2021 9:04 AM GMTపెళ్లైన ఓ మహిళ స్నేహితురాల్ని పెళ్లిచేసుకుంది. అది కూడా భర్త అంగీకారంతో.
అభిమానం హద్దులు మీరింది.. అజిత్‌కు తిక్క రేగింది.. దాంతో
6 April 2021 8:17 AM GMT'తలా' గా ప్రసిద్ది చెందిన కోలీవుడ్ నటుడు అజిత్ కుమార్ స్టార్ హీరో అయినా ప్రచారానికి, పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంటారు. సినిమా కార్యక్రమాలకు లేదా అవార్డు...
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఓటర్ల జాబితాలోనే కనిపించని శశికళ పేరు
6 April 2021 5:49 AM GMTచెన్నై థౌజండ్ లైట్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో శశికళ పేరు నమోదై ఉండేది. కాని, ఈసారి జాబితాలో ఆమె పేరే లేదు.
ఛీ.. మీరసలు కన్నవాళ్లేనా.. మీ కూతుర్ని ఆ దుర్మార్గుడు..: శునకం పశ్చాత్తాపం
5 April 2021 6:21 AM GMTవికలాంగురాలైన తమ కూతురిని తమతో పాటు ఇంట్లో ఉంచుకోకుండా ఇంటి బయట ఆమెకు ఓ రేకుల షెడ్డు నిర్మించి అందులో ఉంచారు.
తమిళనాడులో భారీగా నగదు పట్టివేత..!
4 April 2021 9:00 AM GMTతమిళనాడు ఎన్నికల ముంగిట భారీగా నగదు బయటపపడుతుంది. ఒక్కపక్కా ప్రచారం చేస్తూనే మరోపక్కా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు పార్టీ అభ్యర్ధులు
ఒక్క రూపాయికే ఇడ్లీ.. నీకు ఎంతిచ్చినా తక్కువే తల్లీ.. అమ్మకు ఆనంద్ మహీంద్రా సూపర్ గిప్ట్
2 April 2021 10:56 AM GMTఈ ఉదయం ట్విట్టర్లో ఈ మంచి విషయాన్నిఅందరితో పంచుకున్నారు. తమిళనాడుకు చెందిన ప్రసిద్ధ "ఇడ్లీ అమ్మ"గా రెండేళ్ల క్రితం కమలాతల్ వైరల్ అయ్యారు.
తమిళనాడులో కురుస్తున్న హామీల వర్షం!
15 March 2021 3:30 AM GMTఉచితంగా వాషింగ్ మిషన్లు, సోలార్ స్టవ్‌లు, ప్రతి ఇంటికీ ఉచితంగా కేబుల్ టీవీ సదుపాయం కల్పిస్తామంటూ హామీల వర్షం.
ఆర్ధిక సహాయం చేయండి ప్లీజ్.. నటుడు పొన్నంబళం
13 March 2021 11:30 AM GMTఆ ప్రమాదం నుండి బయటపడాలంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించినట్టుగా వెల్లడించాడు.
నేర చరిత్ర ఉన్న ఎమ్మెల్యేల వివరాలు వెల్లడించిన పోల్‌రైట్స్ గ్రూప్ ఏడీఆర్
12 March 2021 9:46 AM GMTరాజకీయాల్లోకి నేర చరిత్ర ఉన్న నాయకుల ఎంట్రీ ప్రతి ఏటా పెరగడం ఆందోళన కల్గిస్తోంది.
చిన్నమ్మ మిడిల్ డ్రాప్.. కారణం ఇదేనా?
4 March 2021 3:30 AM GMTజైలు నుంచి వచ్చేశారు.. ఇక తమిళనాట దబిడి దిబిడే అనుకుంటే.. చిన్నమ్మ మిడిల్ డ్రాప్ అయ్యారు.
Final Exams Canceled: ఈసారి కూడా 'పది' పరీక్షల్లేవ్.. అంతా పాస్
25 Feb 2021 9:06 AM GMTFinal Exams Canceled:
శశికళ ఎంట్రీతో రసవత్తరంగా తమిళనాడు రాజకీయాలు
25 Feb 2021 5:57 AM GMTడీఎంకే పార్టీయే తమందరికీ ఉమ్మడి శత్రువన్న శశికళ.. ఆ పార్టీకి వ్యతిరేకంగా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.
పదేళ్ల క్రితం మరణించిన తండ్రి.. కూతురి వివాహ వేడుకలో కనిపించి..
3 Feb 2021 7:58 AM GMTచెల్లెలి వివాహ వేడుకకు నాన్న లేరనే బాధ కలిచి వేసింది.
నాలుగేళ్ల తర్వాత నేడు విడుదల కానున్న శశికళ
27 Jan 2021 7:00 AM GMTజైలు నుంచి చెన్నై వరకు కనీసం వెయ్యి వాహనాలతో స్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్ మున్నేట్రకళగం పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.