తమిళనాడులో భారీగా నగదు పట్టివేత..!

తమిళనాడులో భారీగా నగదు పట్టివేత..!
X
తమిళనాడు ఎన్నికల ముంగిట భారీగా నగదు బయటపపడుతుంది. ఒక్కపక్కా ప్రచారం చేస్తూనే మరోపక్కా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు పార్టీ అభ్యర్ధులు

తమిళనాడు ఎన్నికల ముంగిట భారీగా నగదు బయటపపడుతుంది. ఒక్కపక్కా ప్రచారం చేస్తూనే మరోపక్కా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు పార్టీ అభ్యర్ధులు.. తాజాగా సైదాపేటలో రూ.1.3కోట్లు, సినీ నటి ఖుష్బూ పోటీ చేస్తున్న థౌజండ్ లైల్స్‌ నియోజకవర్గంలో రూ. 1.23కోట్లను అధికారులు పట్టుకున్నారు. అలాగే కంచీపురంలో నగదు, ఓటరు జాబితాతో ఉన్న నలుగురిని అరెస్టు చేశారు. గత నెల రోజులుగా కోట్లాది రూపాయలు, పెద్ద ఎత్తున మద్యం బాటిళ్ళను సిజ్ చేసినట్టుగా అధికారులు తెలిపారు. కాగా 234 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది. మే 02న ఫలితాలు రానున్నాయి.

Tags

Next Story