జాతీయం

నాసిక్ ఘటన పైన స్పందించిన ప్రధాని మోదీ..!

మహారాష్ట్రలోని నాసిక్ ఆసుపత్రిలో జరిగిన దుర్ఘటన పైన ప్రధాని మోడీ స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన వార్త హృదయాన్ని కలిచివేసిందని అన్నారు.

నాసిక్ ఘటన పైన స్పందించిన ప్రధాని మోదీ..!
X

మహారాష్ట్రలోని నాసిక్ ఆసుపత్రిలో జరిగిన దుర్ఘటన పైన ప్రధాని మోడీ స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన వార్త హృదయాన్ని కలిచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మరోవైపు భాదితుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా ఘటన పైన ఉన్నత స్థాయి కమిటిని ఏర్పాటు చేసింది. అటు ఆక్సిజన్ ట్యాంకర్ లీకేజీ వల్లఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 22 మంది మృతి చెందారు.


Next Story

RELATED STORIES