దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉండదు : మోదీ

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉండదు : మోదీ
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు..ఇప్పటికే పీక్‌ స్జేట్‌ను దాటిపోయామని అన్నారు..

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు..ఇప్పటికే పీక్‌ స్జేట్‌ను దాటిపోయామని అన్నారు..మరోసారి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండదని స్పష్టం చేసిన మోదీ...రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని సూచించారు...పాజిటివ్ కేసులు పెరిగిపోయినా ఆందోళన చెందొద్దని.. వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని సూచించారు.

కరోనాపై యుద్ధం చేసేందుకు టెస్టులు, వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని చెప్పారు.. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.. వైరస్ కట్టడికి నైట్ కర్ఫ్యూని ఓ ప్రత్యామ్నాయంగా చూడాలని సూచించారు.. దేశంలో కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరుపై ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో సమీక్ష నిర్వహించారు. మైక్రో కంటైన్‌మ్మెంట్‌ జోన్లపై దృష్టి సారించారు సీఎంలకు సూచించారు మోదీ.

Tags

Read MoreRead Less
Next Story