రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీల్వాడ జిల్లాలో శనివారం అర్థరాత్రి ఒక ట్రాలర్, వ్యాన్‌ను ఢీకొట్టింది.

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీల్వాడ జిల్లాలో శనివారం అర్థరాత్రి ఒక ట్రాలర్, వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాను నుజ్జునుజ్జై.. సంఘటనా స్థలంలో నలుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకి చేరింది. ఈ ప్రమాదం జరగడంతో గంటపాటు కిలోమీటర్ల మేక ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వ్యానులో చిక్కుకున్న బిజౌలియా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story