Omicron Variant: త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు..

X
Omicron Variant (tv5news.in)
Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను కలవరపడుతున్న వేళ..అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్. కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేయడం సహా నిఘా పెంచాలని సూచించారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని సూచించారు. మరోవైపు కొత్త వేరియంట్ ఉన్న దేశాలనుంచి విమానాలను రద్దు చేయాలని ప్రధాని మోడీకి లేఖ రాశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆలస్యం చేస్తే ముప్పు తప్పదని హెచ్చరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
