Turkey: రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 32 మంది మృత్యువాత..

Turkey: రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 32 మంది మృత్యువాత..
Turkey: టర్కీలో రెండు బస్సులు బీభత్సం సృష్టించాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి.

Turkey: టర్కీలో రెండు బస్సులు బీభత్సం సృష్టించాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో రెండు ప్రమాదాల్లో మొత్తం 32 మంది ప్రాణాలు కోల్పోయారు. గజియాన్‌ టెప్ వద్ద ఆగి ఉన్న వాహనాలపై బస్సు వేగంగా దూసుకువచ్చింది. ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీసినా ప్రయోజనం లేకపోయింది. ఈ ప్రమాదంలో ఏకంగా 16మంది చనిపోయారు. ఇదిలా ఉండగా టర్కీలోని ఓ బ్రిడ్జిలో మరో బస్సు కూడా బీభత్సం సృష్టించింది. క్షణాల్లో వాహనాలన్నీ తుక్కు తుక్క్యాయి. ఈ ప్రమాదంలో మరో 16 మంది చనిపోయారు. బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో ఓ అంబులెన్స్‌ కూడా పూర్తిగా ధ్వంసమైంది.

Tags

Next Story