Britain: బ్రిటన్ ప్రధాని రేసులో 8 మంది అభ్యర్థులు..

X
By - Prasanna |13 July 2022 9:45 PM IST
Britain: బ్రిటన్ ప్రధాని రేసు మొదలైంది. తొలి రౌండ్ పోటీలో 8 మంది అభ్యర్థులు నిలిచారు.
Britain: బ్రిటన్ ప్రధాని రేసు మొదలైంది. తొలి రౌండ్ పోటీలో 8 మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధాని ఎన్నికల బరిలో పెర్నీ మోర్డంట్, ఎలిజబెత్ ట్రస్, సయ్యద్ జావిద్, హంట్‌తో పాటు భారత సంతతికి చెందిన రిషి సునాక్, సుయెలా బ్రావెర్మన్ ఉన్నారు. ఈనెల 21 నాటికి పోటీలో ఇద్దరు అభ్యర్థులు మాత్రమే మిగలనున్నారు. ఈ ఇద్దరిలో గెలిచినవారినే బ్రిటన్ ప్రధాని అవుతారు. సెప్టెంబర్ 5న బ్రిటన్ నూతన ప్రధాని ఎన్నికలు ముగియనున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com