You Searched For "#Rishi Sunak"
Rishi Sunak: దేశాన్ని గాడిలో పెట్టగల సత్తా రిషికి మాత్రమే..: బ్రిటన్ వాసులు..
Rishi Sunak: మెజారిటీ ఎంపీలు ఆయన నాయకత్వంపై నమ్మకం ఉంచడంతో ఎలాంటి పోటీ లేకుండా రిషి ప్రధాని పీఠాన్ని ఎక్కబోతున్నారు.
Read MoreNarayana Murthy: అల్లుడి విజయం.. మామగారి ఆనందం..
Narayana Murthy: 42 ఏళ్ల రిషి సునక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు సాధించిన విజయాన్ని చూసి ఆనందిస్తున్నారు.
Read MoreUK PM: బ్రిటన్ ప్రధాని బరిలో రిషి సునాక్.. 100 మంది ఎంపీల మద్దతు..
UK PM: బ్రిటన్ ప్రధాని పదవి రేసులో కీలకమైన మైలు రాయిని అందుకున్నారు కన్సర్వేటివ్ పార్టీ లీడర్ రిషి సునాక్. పోటీలో నిలబడేందుకు అవసరమైన వంద ఎంపీల మద్దతును సునాక్ సాధించారు.
Read MoreUK PM Liz Truss Resign: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా.. తెరపైకి రిషి సునాక్ పేరు
UK PM Liz Truss Resign: ఒకవైపు ఇంధన కొరత.. మరోవైపు ఆర్థి వ్యవస్థ పతనం బ్రిటన్ సహా యూరోప్ దేశాలను సంక్షోభంలోకి నెట్టాయి. పెరగుతున్న ధరలను తట్టుకోలేకపోతున్నారు బ్రిటన్ ప్రజలు.
Read MoreBritish: రిషి సునక్ vs లిజ్ ట్రస్ రేసు ముగిసింది.. ఫలితాలు ఈరోజు సాయంత్రం
British : బోరిస్ జాన్సన్ను బ్రిటీష్ ప్రధానిగా తొలగించిన తర్వాత కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు పాలక కన్జర్వేటివ్ పార్టీ కోసం ఆరు వారాల పాటు సాగిన హోరాహోరీ ప్రచార కార్యక్రమం ఈ రోజు ముగిసింది.
Read MoreBritain: బ్రిటన్ ప్రధాని పోటీలో వెనుకంజలో రిషి సునాక్..
Britain: బ్రిటన్ ప్రధాని ఎన్నికల్లో రిషి సునాక్ వెనుకంజలో ఉన్నారు. గెలుపు దిశగా లిజ్ ట్రుస్ దూసుకుపోతున్నారు.
Read MoreRishi Sunak: సునాక్ గెలుపు కోసం ప్రవాస భారతీయుల హోమాలు..
Rishi Sunak: ఇద్దరు హేమాహేమీలు బరిలో నిలిచారు.. ఎవరు బ్రిటన్ను ఏలబోతున్నారు. అందరిలో ఉత్కంఠత నెలకొంది.
Read MoreRishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో కీలక పరిణామం..
Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Read MoreLiz Truss: బ్రిటన్ ప్రధాని రేసులో లిజ్ ట్రస్.. ఇంతకీ ఎవరీమె..
Liz Truss: లిజ్ ట్రస్ బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి కావచ్చు, ఎందుకంటే ఆమె తదుపరి టోరీ పార్టీ నాయకురాలిగా రేసులో మిగిలి ఉన్న ఏకైక అభ్యర్థిగా రిషి సునక్తో పోటీ పడుతున్నారు.
Read MoreRishi Sunak : బ్రిటన్ గడ్డను భారతీయుడు ఏలడం కలగానే మిగిలిపోనుందా..?
Rishi Sunak : ఈసారి బ్రిటన్ ఎన్నికలు ఎన్నడూ లేనివిధంగా ఇండియాలో ఆసక్తి రేకిత్తిస్తున్నాయి
Read More