Deltacron: కరోనాకు మరో కొత్త వేరియంట్.. అదే డెల్టాక్రాన్..

X
By - Divya Reddy |10 Jan 2022 9:53 AM IST
Deltacron: ఇప్పటికే డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ రూపాల్లో ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా.. మరో కొత్తరూపంలోకి మారింది.
Deltacron: ఇప్పటికే డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ రూపాల్లో ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా.. మరో కొత్తరూపంలోకి మారింది. సైప్రస్‌లో కరోనా కొత్త వేరియంట్‌ను కనుగోన్నారు. ఇది డెల్టా, ఒమిక్రాన్ జన్యువుల కలయికతో ఏర్పడిందని చెప్తున్నారు. ప్రస్తుతం దీనిని డెల్టాక్రాన్‌గా పిలుస్తున్నారు. ఐతే ఈ వేరియంట్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. సైప్రస్‌లో సేకరించిన 25 శాంపిల్స్‌లో 10 మ్యూటేషన్లు కనిపించినట్లు సమాచారం. హాస్పిటల్‌లో చేరిన బాధితుల నమూనాల్లో మ్యూటేషన్ల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్తున్నారు నిపుణులు. ఈ కొత్త వేరియంట్ వల్ల హాస్పిటల్‌లో చేరికలు పెరుగుతాయని ఖచ్చితంగా చెప్పలేమన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com