Omicron: అమెరికాలో నమోదైన తొలి ఒమిక్రాన్ మరణం..
Omicron: అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. టెక్సస్‌కు చెందిన ఓ వ్యక్తి.. ఒమిక్రాన్‌తో మృతిచెందినట్లు అధికారులు ధృవీకరించారు.
BY Prasanna21 Dec 2021 6:58 AM GMT

X
Prasanna21 Dec 2021 6:58 AM GMT
Omicron: అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. టెక్సస్‌కు చెందిన ఓ వ్యక్తి.. ఒమిక్రాన్‌తో మృతిచెందినట్లు అధికారులు ధృవీకరించారు. అయితే మృతుడు ఎలాంటి టీకాలు తీసుకోలేదని.. దీంతో పాటు పలు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ మృతికి కారణం అయ్యి ఉండొచ్చని అధికారులు అంటున్నారు.
ఇదిలా ఉంటే అమెరికాలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో.. ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్‌వే ఉండటం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. గత వారంలో నమోదైన మొత్తం కేసుల్లో 73శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయి. బిజినెస్ క్యాపిటల్ న్యూయార్క్‌లో నమోదువుతున్న కేసుల్లో 90శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయి.
Next Story
RELATED STORIES
Rangareddy District: తండ్రి వేధింపులు తట్టుకోలేక కూతురు ఆత్మహత్య.....
24 May 2022 12:20 PM GMTNizamabad: రియల్ ఎస్టేట్ పేరుతో ఘరానా మోసం.. రూ.5 కోట్లతో నిందితుడు...
23 May 2022 4:00 PM GMTRangareddy District: రెండో పెళ్లికి సిద్ధమయిన రైల్వే ఉద్యోగి.. ఇంతలోనే ...
23 May 2022 2:30 PM GMTEluru: ఏలూరులో అధికార పార్టీ దాష్టీకానికి మరో దళితుడు బలి..
23 May 2022 9:45 AM GMTKerala Vismaya Death: వరకట్న వేధింపులకు బలైన డాక్టర్ : దోషిగా రుజువైన...
23 May 2022 9:30 AM GMTRoad Accident: మద్యం మత్తులో యువతుల కారు డ్రైవింగ్.. ఒకరు మృతి
23 May 2022 5:48 AM GMT