29 July 2022 4:37 PM GMT

Home
 / 
international / Rishi Sunak : నన్ను...

Rishi Sunak : నన్ను ప్రధానిగా చేస్తే.. లైంగిక నేరస్తుల పని పడతా : రిషి సునక్

Rishi Sunak : బ్రిటన్ ప్రధానిగా తనను ఎన్నుకుంటే దేశంలో లైంగిక నేరస్థుల పని పడతానని రిషి సునక్ ప్రజలకు హామీ ఇచ్చారు.

Rishi Sunak : నన్ను ప్రధానిగా చేస్తే.. లైంగిక నేరస్తుల పని పడతా : రిషి సునక్
X

Rishi Sunak : బ్రిటన్ ప్రధానిగా తనను ఎన్నుకుంటే దేశంలో లైంగిక నేరస్థుల పని పడతానని రిషి సునాక్ ప్రజలకు హామీ ఇచ్చారు. మహిళలు, బాలికలు స్వేచ్ఛగా తిరగగల సమాజాన్ని సృష్టించే వరకు విశ్రమించబోనని తెలిపారు. బాలికలు, యువతులపై లైంగిక హింసను జాతీయ ఎమర్జెన్సీగా పరిగణించి రూపుమాపాలని పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటటంతో రిషి సునాక్ ప్రచార వేగాన్నిపెంచారు.

Next Story