Ukraine: ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థుల పరిస్థితి దయనీయం.. బంకర్లలో తలదాచుకొని..

X
Ukraine: రష్యా సైనిక చర్యలతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బాంబుల దాడులతో అక్కడ చదువుకునేందుకు వెళ్లిన తెలుగు విద్యార్ధులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బంకర్లలతో తలదాచుకుంటున్నారు. ఉక్రెయిన్ సరిహద్దుకు రావాలంటే కనీసం 14వందల కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉందని, అంతదూరం ఎలాం వెళ్లాలో అర్ధం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంకర్లలో ఆహారం, కనీస సౌకర్యాలు కూడా లేవంటున్నారు. భారత ఉన్నతాధికారులతో ఎలాంటి కమ్యూనికేషన్ లేదని విద్యార్ధులు వాపోతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
