Home > war
You Searched For "#war"
Russia: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు.. 23 మంది మృతి..
15 July 2022 3:00 PM GMTRussia: ఉక్రెయిన్‌లో రష్యా మళ్లీ భీకర యుద్ధం కొనసాగిస్తోంది. వినిట్సియా నగరంపై రష్యా క్షిపణుల దాడులు చేసింది.
Ukraine: మరియుపూల్ తర్వాత లుహాన్స్క్ ప్రాంతంపై రష్యా దృష్టి..
23 May 2022 3:45 PM GMTUkraine: మరియుపూల్ హస్తగతం చేసుకున్న పుతిన్ సేనలు.. ఇప్పుడు దృష్టి లుహాన్స్క్ ప్రాంతంపైకి మళ్లించాయి.
Punjab: పంజాబ్‌లో తవ్వకాలు.. 282 సైనికుల అస్థిపంజరాలు లభ్యం..
12 May 2022 9:30 AM GMTPunjab: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఓ పురాతన కట్టడం కింద ఉన్న బావిలో జరిపిన తవ్వకాల్లో ఈ అస్థిపంజరాలు బయటపడ్డాయి.
Russia: రష్యా చరిత్రలో ప్రత్యేకమైన రోజు.. ఇప్పటికైనా ఉక్రెయిన్‌తో యుద్ధం ముగిసేనా..?
9 May 2022 3:28 AM GMTRussia: రష్యా చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. అది వారికి విజయోత్సవ దినోత్సవం.
Narendra Modi: యూరప్ పర్యటనలో ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై స్పందించిన మోదీ..
3 May 2022 2:15 AM GMTNarendra Modi: జర్మనీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఐజీసీతో భారత్ జత కలవడాన్ని స్వాగతించారు.
Volodymyr Zelenskyy: 5 లక్షల మందిని రష్యా భూభాగంలోకి బలవంతంగా తీసుకెళ్లారు: జెలెన్ స్కీ
15 April 2022 2:45 PM GMTVolodymyr Zelenskyy: ఉక్రెయిన్‌పై రష్యన్ బలగాల దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.
Vladimir Putin: మేము నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరే వరకు వెనక్కితగ్గం: పుతిన్
13 April 2022 4:30 AM GMTVladimir Putin: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు నరమేధానికి, అకృత్యాలకు పాల్పడ్డాయన్న ఆరోపణలపై వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు.
Narendra Modi: జో బైడెన్‌తో మోదీ వర్చువల్ భేటీ.. కీలక అంశాలపై చర్చ..
12 April 2022 4:00 AM GMTNarendra Modi: రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు ప్రధాని మోదీ.
Ukraine Russia: ఉక్రెయిన్‌లో చిన్నారుల శరీరాలపై కుటుంబ వివరాలు.. తమకు ఏదైనా జరిగితే..
5 April 2022 3:15 PM GMTUkraine Russia: ఉక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా నెలరోజులకు పైగా రష్యా సేనలు మారణకాండను సృష్టిస్తున్నారు.
Ukraine Russia: త్వరలోనే జెలెన్ స్కీ- పుతిన్ మధ్య చర్చలు.. దీంతో యుద్ధం ఆగేనా..?
30 March 2022 2:11 AM GMTUkraine Russia: నెల రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న తరుణంలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది.
Gitaben Rabari: పాట పాడింది.. ఉక్రెయిన్‌కు రూ.2.25 కోట్ల విరాళం ఇచ్చింది..
29 March 2022 7:30 AM GMTGitaben Rabari: ఉక్రెయిన్‌కు సహాయం చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు.
Russia: ఉక్రెయిన్‌తో యుద్ధం ఆగేది అప్పుడే.. రష్యా ప్రకటన..
26 March 2022 12:12 PM GMTRussia: ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం మొదలయ్యి నెలరోజులు దాటింది.
Ukraine Russia: వేలాదిమంది ఉక్రెయిన్ చిన్నారులను కిడ్నాప్ చేసిన రష్యా..?
22 March 2022 1:23 AM GMTUkraine Russia: రాజధాని కివ్ నగరాన్ని హస్తగతంచేసుకోవడంలో భాగంగా.. దాడులను తీవ్రతరం చేసింది.
Mariupol: శ్మశాన వాటికగా మారిన ఉక్రెయిన్ టూరిస్ట్ ప్లేస్ మరియుపోల్..
19 March 2022 2:45 PM GMTMariupol: రష్యా దాడిలో అందమైన నగరాలు శ్మశాన వాటికలుగా మారిపోయాయి.
Ukraine Russia: 'ఉక్రెయిన్‌పై సైనిక దాడులు వెంటనే ఆపండి'.. అంతర్జాతీయ న్యాయస్థానం కీలక ఆదేశం
17 March 2022 4:30 AM GMTUkraine Russia: ఉక్రెయిన్‌పై మూడు వారాలుగా దండయాత్ర చేస్తున్న రష్యాకు అంతర్జాతీయ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Ukraine Russia: ఉక్రెయిన్‌కు 13.6 బిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన అమెరికా..
16 March 2022 1:16 AM GMTUkraine Russia: రాజధాని కీవ్, మైకొలేవ్, ఖార్ఖివ్, ఖేర్సన్ సహ పలు నగరాలపై రష్యా సైన్యం బాంబులతో విరుచుకుపడుతోంది.
Ukraine Russia: ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై రష్యా కన్ను..
13 March 2022 4:00 PM GMTUkraine Russia: దేశంలోని ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకునే లక్ష్యంతో విరుచుకుపడుతోంది.
Sniper Wali: ఉక్రెయిన్‌కు అండగా 'స్నైపర్' వాలి.. మోస్ట్ డెడ్లీయెస్ట్గా పేరు..
13 March 2022 11:38 AM GMTSniper Wali: వాలి. ఇంటి పేరు స్నైపర్. ప్రపంచంలో ఇలాంటి షార్ప్ షూటర్ లేనే లేడు.
Russia : ఉక్రెయిన్‌తో యుద్దం.. తోక ముడుస్తున్న రష్యా.. !
12 March 2022 9:45 AM GMTRussia : 20వేల మంది రష్యా సైనికులను మట్టుబెట్టాం. ఈ స్టేట్మెంట్ వింటే ఉక్రెయిన్ కావాలనే ఇంత పెద్ద సంఖ్య చెబుతోందని అనుకుంటారు.
Ukraine Russia: ఉక్రెయిన్, రష్యా విదేశాంగ మంత్రుల భేటీ.. కాల్పుల విరమణపై కుదరని ఒప్పందం!
11 March 2022 2:22 PM GMTUkraine Russia: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర సాగుతోంది. ఐతే.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Ukraine Soldier Proposal: ఓవైపు యుద్ధం.. మరోవైపు ప్రేమ.. వైరల్ అవుతున్న ఉక్రెయిన్ సైనికుడి ప్రపోజల్..
9 March 2022 3:01 PM GMTUkraine Soldier Proposal: ఉక్రెయిన్ చెక్‌పోస్ట్ దగ్గర కొందరు కారులో వస్తుండగా.. సైనికులు వారిని అడ్డుకున్నారు.
Ukraine Russia: 72 గంటల్లో కీవ్ నగరం స్వాధీనం చేసుకుంటాం: రష్యా
9 March 2022 10:30 AM GMTUkraine Russia: రష్యా, ఉక్రేయిన్, యుద్ధం, ఖర్కీవ్యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది.
Ukraine Russia: పుతిన్‌ను మృగంతో పోల్చిన జెలెన్స్కీ.. 3 లక్షల మందిని బందీ చేశారంటూ..
8 March 2022 4:18 PM GMTUkraine Russia: ఓ వైపు కాల్పుల విరమణ అంటూనే.. అందుకు విరుద్ధంగా భారీ బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది.
Ukraine Russia: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం.. భారత్‌లోని ధరలపై ప్రభావం..
8 March 2022 9:03 AM GMTUkraine Russia: ఎక్కడో వేల కిలోమీటర్ల అవతల ఉన్న రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేస్తోంది.
Ukraine Russia: నో ఫ్లై జోన్ విధించాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడి విన్నపం.. పుతిన్ రిప్లై..
6 March 2022 10:17 AM GMTUkraine Russia: ఓ వైపు యుద్ధం కొనసాగుతుండగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజా హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి.
Gold And Fuel Rates: త్వరలోనే పెట్రోల్, డీజిల్‌తో పాటు బంగారం ధరలు పెంపు.. ఏకంగా రూ.56 వేలకు..
6 March 2022 8:45 AM GMTGold And Fuel Rates: ఉక్రెయిన్‌లో యుద్ధమేమో గాని.. ప్రపంచ దేశాలపై ఆ ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది.
Russia: యుద్ధానికి తాత్కాలిక విరామం ఇచ్చిన రష్యా..
5 March 2022 7:22 AM GMTRussia: ఉక్రెయిన్‌లోని కీలక నగరాలైన మరియుపోల్, వోల్నావఖాలో కాల్పుల విరమణ ప్రకటించింది.
Ukraine Russia: ఖర్కీవ్‌లో బందీలుగా 3189 మంది భారతీయులు..
5 March 2022 5:36 AM GMTUkraine Russia: ఉక్రెయిన్‌లోని పలు దేశాల పౌరులను బందీలుగా పట్టుకున్నారన్న వార్తలు ఆందోళన కలిగిస్తోంది.
Ukraine Russia: రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకరంగా మారిన బాంబు దాడులు..
4 March 2022 4:15 AM GMTUkraine Russia: రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకరపోరు కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి ఇరు సైన్యాలు హోరాహోరీగా తలపడుతున్నాయి.
Ukraine Russia: భారతీయ విద్యార్థుల తరలింపులో కొత్త వివాదం.. బందీగా ఉన్నారంటూ..
3 March 2022 4:26 AM GMTUkraine Russia: ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపులో కొత్త వివాదం నెలకొంది.
Russia: అణుబాంబులతో రష్యా బెదిరింపులు.. అలర్ట్‌గా ఉండడం మంచిదంటూ..
2 March 2022 12:45 PM GMTRussia: రష్యా అణుబాంబు బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దంటోంది ప్రపంచం.
Joe Biden: రష్యాను టార్గెట్ చేసిన అమెరికా.. బైడెన్ కీలక నిర్ణయం..
2 March 2022 10:03 AM GMTJoe Biden: ఉక్రెయిన్‌పై సైనిక దాడి చేస్తున్న రష్యాను అగ్రరాజ్యం అమెరికా ఆంక్షల ఛట్రంలో బిగిస్తోంది.
Volodymyr Zelenskyy: 400 మంది కిరాయి గూండాలతో ఉక్రెయిన్ అధ్యక్షుడి మర్డర్‌కు స్కెచ్..
1 March 2022 2:58 PM GMTVolodymyr Zelenskyy: ఇప్పటికే 400 మంది కిరాయి గుండాలు బెలారస్ నుంచి ప్రవేశించి, కీవ్ వైపు వెళ్లారట.
Ukraine Russia: ఉక్రెయిన్, రష్యాల మధ్య భీకర పోరు.. యుద్ధం ఆపేదే లేదంటూ..
1 March 2022 1:58 PM GMTUkraine Russia: తమ టార్గెట్ పూర్తయ్యే వరకు యుద్ధం ఆపేది లేదని రష్యా తెగేసి చెబుతుంటే ఉక్రెయిన్ సైతం..
Ukraine Russia: బెలారస్లో రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు విఫలం..
28 Feb 2022 4:00 PM GMTUkraine Russia: రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు విఫలమయ్యాయి.. బెలారస్ వేదికగా జరిగిన చర్చలు ఎటూ తేలకుండా ముగిశాయి.
Ukraine: ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థుల పరిస్థితి దయనీయం.. బంకర్లలో తలదాచుకొని..
28 Feb 2022 10:32 AM GMTUkraine: బాంబుల దాడులతో అక్కడ చదువుకునేందుకు వెళ్లిన తెలుగు విద్యార్ధులు అష్టకష్టాలు పడుతున్నారు.