Boeing Layoffs : ఉద్యోగులకు బోయింగ్ షాక్.. 17వేల మందిపై వేటు

Boeing Layoffs : ఉద్యోగులకు బోయింగ్ షాక్.. 17వేల మందిపై వేటు
X

ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో లక్ష్య పవర్‌టెక్‌ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ అక్టోబర్‌ 16న ప్రారంభమై 18న ముగియనుంది. రూ.50 కోట్లు మార్కెట్‌ నుంచి సమీకరించనుంది. ధరల శ్రేణిని రూ.171-180గా నిర్ణయించింది. ఒక లాట్‌ కింద కనీసం 800 షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎస్‌ఎంఈ కేటగిరీకి చెందిన ఫ్రెషరా ఆగ్రో ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీ ఐపీఓ సైతం అక్టోబర్‌ 17న ప్రారంభమై 21న ముగియనుంది. ధరల శ్రేణిని రూ.110-116గా కంపెనీ నిర్ణయించింది. మెయిన్‌ బోర్డు కేటగిరికి చెందిన గరుడ కనస్ట్రక్షన్‌ అక్టోబర్‌ 15న లిస్టింగ్‌ కానుంది. సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా 7.55 రెట్లు బిడ్లు అందుకుంది. ఇక ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో ప్రణీక్‌ లాజిస్టిక్స్‌, శివ్‌ టెక్సెమ్‌ లిమిటెడ్‌ ఐపీఓలు కూడా వచ్చే వారమే లిస్టింగ్‌ కాబోతున్నాయి.ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో లక్ష్య పవర్‌టెక్‌ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ అక్టోబర్‌ 16న ప్రారంభమై 18న ముగియనుంది. రూ.50 కోట్లు మార్కెట్‌ నుంచి సమీకరించనుంది. ధరల శ్రేణిని రూ.171-180గా నిర్ణయించింది. ఒక లాట్‌ కింద కనీసం 800 షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎస్‌ఎంఈ కేటగిరీకి చెందిన ఫ్రెషరా ఆగ్రో ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీ ఐపీఓ సైతం అక్టోబర్‌ 17న ప్రారంభమై 21న ముగియనుంది. ధరల శ్రేణిని రూ.110-116గా కంపెనీ నిర్ణయించింది. మెయిన్‌ బోర్డు కేటగిరికి చెందిన గరుడ కనస్ట్రక్షన్‌ అక్టోబర్‌ 15న లిస్టింగ్‌ కానుంది. సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా 7.55 రెట్లు బిడ్లు అందుకుంది. ఇక ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో ప్రణీక్‌ లాజిస్టిక్స్‌, శివ్‌ టెక్సెమ్‌ లిమిటెడ్‌ ఐపీఓలు కూడా వచ్చే వారమే లిస్టింగ్‌ కాబోతున్నాయి.

Tags

Next Story