TTD : తిరుమలలో వీఐపీల సందడి

TTD : తిరుమలలో వీఐపీల సందడి
X

తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని ఎంపీ వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి , ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, గురజాల జగన్ మోహన్ రెడ్డి , పంచాయితీ రాజ్ కమిషనర్ కృష్ణతేజ , హీరో నాని కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు.

వీరికి ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వీరికి రంగనాయక మండపం లో వేద అర్చకులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు.

Tags

Next Story