హర్యానా సీఎంకు కరోనా పాజిటివ్
By - Admin |24 Aug 2020 2:42 PM GMT
దేశంలో కరోనా రోగులు రోజురోజుకు పెరుగుతున్నారు. సామాన్యులే కాదు
దేశంలో కరోనా రోగులు రోజురోజుకు పెరుగుతున్నారు. సామాన్యులే కాదు.. రాజకీయ, సినీ ప్రముఖలు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ రోజు కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకున్నానని.. ఫలితం పాజిటివ్ అని తేలిందని అన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా.. సెల్ఫ్ క్వారంటైన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని ట్విట్టర్లో ఖట్టర్ తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com