కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌కు కరోనా పాజిటివ్

X
By - Admin |25 Aug 2020 3:15 PM IST
కరోనాతో ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు ఇబ్బందులు పడుతున్నారు
కరోనాతో ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు కరోనా సోకినట్టు నిర్థారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు. కరోనా చికిత్స కోసం బెంగళూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. కర్నాటకలో మాజీ సీఎం కూడా సిద్దరామయ్య, సీఎం యడియూరప్ప సైతం కరోనా సోకి కొలుకున్న విషయం తెలిసిందే.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com