Mahakumbh Mela : 50 పెట్రోల్ బంకులు డై.. ఏడు గంటలుగా నిలిచిన బోట్ సర్వీసెస్

మహాకుంభమేళా రూట్ లో ట్రాఫిక్ కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిలిచిపోయిన వాహనాలను క్లియర్ చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. నిన్న 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. భారీ వెహికిల్స్ ఎంట్రీకి అనుమతివ్వడం లేదు. ప్రయాగ్ రాజ్ పరిసరాల్లోని యాభై పెట్రోల్ బంకుల్లో చుక్క పెట్రోల్, డీజిల్ లేదు. భారీ వాహనాల ఎంట్రీకి అనుమతిం చకపోవడంతో హోటళ్లలో గోధుమపిండి, బియ్యం, పప్పులు, నూనెలు అయిపోయాయి. దీంతో పలు హోటళ్లు మూతపడ్డాయి. పుణ్యస్నానాల కోసం వచ్చిన వారు ఆహారం కోసం నానా పాట్లు పడుతున్నారు. అన్నదాన కేంద్రాల వద్ద కూడా ఇదే పరిస్థితి సంఖ్య గంట గంటకు పెరుగుతుండటం విశేషం. నెలకొంది. ప్యాకేజ్డ్ పాల డెలివరీ ఆగిపోవడంతో టీ ట్రైన్ డోర్లు బద్దలు కొట్టారు స్టాళ్లు మూతపడ్డాయి. నిన్న రాష్ట్రపతి రాక నేపథ్యం ప్రయాగ్ రాజ్ కు వచ్చే భక్తుల కోసం ఇండియన్ లో భద్రతా కారణాల దృష్ట్యా మరపడవల సేవలను రైల్వేస్ స్పెషల్ ట్రైన్ల ను వేసింది. కానీ, భక్తులు నిలిపివేశారు. ఇవాళ కూడా పునరుద్ధరించలేదు. తాకిడికి రైళ్లన్నీ కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. ఈ దీంతో ముందస్తుగా బుక్ చేస్తున్న వారు ఆందోళన పరిణామంతో ముందే టికెట్ రిజర్వ్ చేసుకున్న ప్ర కు దిగారు. ఇదిలా ఉండగా ప్రయాగ్ రాజ్ రైల్వేస్టే యాణికులు తీవ్ర అసహనానికి లోవుతున్నారు. ఈ షన్ లో భారీ గా రద్దీ నెలకొంది. ఈ రూట్ లో భక్తుల క్రమంలోనే తాజాగా బీహార్ లోని మధుబని రైల్వేస్టేషన్లో స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్ పై ప్రయాణికులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. రైలులో కాలు పెట్టేందుకు కూడా స్థలం లేకపోవడంతో అధికారు లు డోర్లు ఓపెన్ చేయలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రయాణికులు ఏసీ కోచ్ విండో గ్లాస్ పగుల గొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com