AAP : ఆమ్ ఆద్మీ పార్టీ రెండు చోట్లా డకౌట్

AAP : ఆమ్ ఆద్మీ పార్టీ రెండు చోట్లా డకౌట్
X

దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న జమ్మూక శ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. జమ్మూకశ్మీర్లో కాంగ్రెస్-ఎన్సీ కూటమి హవా కొనసాగుతుండగా హర్యానాలో ఫలితాలు అనూహ్య మలుపు తీసుకున్నాయి. కౌంటింగ్ ప్రారంభంలో కాంగ్రెస్ ఆధిక్యం కని పించగా ఆ తర్వాత అనూహ్యంగా బీజేపీ లీడ్లోకి వచ్చింది. దీంతో హర్యానాలో అధికారం కాంగ్రెస్, బీజేపీ మధ్య దోబూచులాడుతున్నప్పటికీ ప్రస్తుత ట్రెండ్ను బట్టి చూస్తే హ్యాట్రిక్ విక్టరీ దిశగా కమలం పార్టీ దూసుకుపోతున్నట్లు స్పష్టం అవుతు న్నది. దీంతో తుది ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక జమ్మూకశ్మీర్, హర్యానాలో ఒంటరిగా బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ రెండు చోట్లా ఖాతా తెర వలేకపోయింది.

Tags

Next Story