Maharashtra Elections : మహారాష్ట్ర ఎన్నికల్లో పొత్తుపై అసదుద్దీన్ హాట్ కామెంట్స్

Maharashtra Elections : మహారాష్ట్ర ఎన్నికల్లో పొత్తుపై అసదుద్దీన్ హాట్ కామెంట్స్
X

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమితో పొత్తుకు MIM సిద్ధంగా ఉందన్నారు ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. ఎన్డీయేకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడదామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కు, NCP శరద్‌పవార్‌ కు తమ పార్టీ లేఖ రాసిందన్నారు. ప్రస్తుతం బంతి వాళ్ళ కోర్టులోనే వుందని, కలిసి వస్తారా? రారా అన్న విషయం తేల్చిల్సింది వారే అన్నారు అసదుద్దీన్ ఒవైసీ. మహారాష్ట్ర పొత్తులపై రాజకీయ ఆసక్తి పెరుగుతోంది.

Tags

Next Story