Bandi Sanjay : పాక్ వెన్నులో వణుకుపుట్టేలా దాడి..బండి సంజయ్ స్టేట్ మెంట్

Bandi Sanjay : పాక్ వెన్నులో వణుకుపుట్టేలా దాడి..బండి సంజయ్ స్టేట్ మెంట్
X

పాక్‌ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలుంటాయని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. MCHRD లో నిర్వహించిన ‘రోజ్‌గార్‌ మేళా’లో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన 100 మందికి నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. తుపాకీ పట్టినోడు ఆ తుపాకీకే బలవుతాడని చెప్పారు. పహల్గాం ఘటన ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ఠ అని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పాక్‌ రక్షణమంత్రి అంగీకరించారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ తీసుకునే కఠిన నిర్ణయాలకు అంతా అండగా నిలవాలన్నారు

Tags

Next Story