Karnataka : మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ పై సీఎం సిద్ధరామయ్య హాట్ కామెంట్స్

Karnataka : మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ పై సీఎం సిద్ధరామయ్య హాట్ కామెంట్స్
X

మహిళ లకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తీసేసే ఆలోచనలో లేదని కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు. కొందరు మహిళలు టికెట్ డబ్బులు చెల్లిస్తామని ట్వీట్లు, మెయిళ్లు పెడుతున్నారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేస్తారంటూ ఊహాగానాలు వినిపించాయి. దీనిపై ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు. శక్తి పథకాన్ని పునఃసమీక్ష చేసే ఆలోచన ప్రభుత్వం లేదని సీఎం స్పష్టం చేశారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని కొనసాగుతుందని, అసత్య ప్రచారాలు నమ్మొద్దని కోరారు.

Tags

Next Story