Delhi CM Rekha Gupta : ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు, అప్పుల వివరాలివే

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఎన్నికల సమయంలో తన ఆస్తుల వివరాలను ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తన సంపాదన ₹6.92 లక్షలు అని, ₹48.44లక్షల రుణాలు ఉన్నట్లు వెల్లడించారు. ₹1.25 కోట్ల విలువైన చరాస్తులు, ₹2.30కోట్ల స్థిరాస్తులు, ₹18 లక్షల విలువైన ఆభరణాలు, రెండు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఉన్నట్లు తెలిపారు. తనకు సొంత వాహనం లేదని పేర్కొన్నారు. ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు.
స్థిరాస్తులు:
రూ. 5.31 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.
చరాస్తులు:
రూ. 1,48,000 నగదు.
రూ. 72.94 లక్షల బ్యాంకు డిపాజిట్లు.
వివిధ కంపెనీలలో వాటాలు.
రూ. 53 లక్షల విలువైన ఎల్ఐసీ పెట్టుబడులు.
ఆభరణాలు:
225 గ్రాముల బంగారు ఆభరణాలు, విలువ రూ. 18 లక్షలు.
135 గ్రాముల బంగారు ఆభరణాలు, విలువ రూ. 11 లక్షలు. (భర్త మనీష్ గుప్తాకు చెందినవి)
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com