Exit Polls : మరోసారి ఎగ్జిట్ పోల్స్ అట్టర్ ఫ్లాప్

Exit Polls : మరోసారి ఎగ్జిట్ పోల్స్ అట్టర్ ఫ్లాప్
X

పబ్లిక్ పల్స్ అందుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ బోల్తా కొట్టాయి. హర్యానా, జమ్ముకశ్మీర్ ఫలితాలు దీన్నే స్పష్టం చేస్తున్నాయి. తాజాగా హర్యానా విషయంలో మెజార్టీ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్ సర్వేలు కాంగ్రెస్ పార్టీనే అత్యధిక స్థానాలు సాధిస్తుందని, బీజేపీ అధ్యధికంగా 32 స్థానాలు దాటవని అంచనా వేశాయి. కానీ అనూహ్యంగా ఇక్కడ బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేంత స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇక జమ్మూకశ్మీర్ విషయంలో పీడీపీ కింగ్ మేకర్ గా ఉంటుందని అంచనా వేయగా అక్కడ ఎన్సీ-కాంగ్రెస్ కూటమి సొంతగా అధికారంలోకి రావడానికి అవసరమైన స్థానాల్లో మెజార్టీతో దూసుకుపోతున్నది.

Tags

Next Story