PM Kishan : మోడీ గుడ్ న్యూస్.. దసరాకు ముందే పీఎం కిసాన్ డబ్బులు

X
By - Manikanta |26 Sept 2024 2:15 PM IST
పీఎం కిసాన్ డబ్బులపై గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర సర్కార్. దసర పండగకు ముందే పీఎం కిసాన్ పథకం 18వ విడత డబ్బులు వేయనుంది. అక్టోబర్ 5న రైతుల ఖాతాల్లో పైసలు జమ చేయనున్నట్లు తెలిపింది. ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా డబ్బులు రిలీజ్ చేయనున్నారు. ఆ లోపు రైతుల బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్, ఈ కేవైసీ పూర్తి అయ్యేలా చూడాలని కోరింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com