Supreme Court : సుప్రీంలో గ్రూప్ 1 వాయిదా పిటిషన్

Supreme Court : సుప్రీంలో గ్రూప్ 1 వాయిదా పిటిషన్
X

గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ త్వరగా జరపాలని చీఫ్ జస్టిస్ బెంచ్ లో స్పెషల్ మోషన్ దాఖలు చేశారు. గ్రూప్ 1 పరీక్షల్లో రూల్ ఆప్ రిజర్వేషన్ ఫాలో కాలేదని.. రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించి పరీక్షలు నిర్వహించాలని పిటిషన్ లో తెలిపారు.

Tags

Next Story