Himachal Pradesh : భారీ వర్షాలు.. హిమాచల్ ప్రదేశ్ కు రెడ్ అలర్

Himachal Pradesh : భారీ వర్షాలు.. హిమాచల్ ప్రదేశ్ కు రెడ్ అలర్
X

హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు వదలడం లేదు. రానున్న 24 గంటల్లో భారీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కు రుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిం చింది. ఈ మేరకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సోలన్, సర్మోర్, కాంగ్రా, మండి జిల్లా ల్లో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇవాళ సాయంత్రానికి వర్షం తీవ్రత మరింత పెరిగే అవకావం ఉన్నట్లు అంచనా వేసింది. పరిస్థితి ని నిశితంగా పరిశీలిస్తున్న ప్రభుత్వం.. కొండచ రియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలు, వర్షపునీరు నిలిచే రోడ్లపై దృష్టి పెట్టింది. ఇక నిన్న రాత్రి సిమ్లా జిల్లాలోని జలోగ్ గ్రామం సమీపంలో లోతైన లోయలోకి ట్రక్కు దూసుకెళ్లి ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వాహనం అదుపు తప్పడంతో డ్రైవర్తో పాటు వెహికల్లో ప్రయాణం చే స్తున్న మరో వ్యక్తి స్పాట్లోనే చనిపోయినట్లు చెప్పారు.

Tags

Next Story