జాతీయ

Vice President: భారత 16వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్కర్‌..

Vice President: భారత 16వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్కర్‌ ఎన్నికయ్యారు..

Vice President: భారత 16వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్కర్‌..
X

Vice President: భారత 16వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్కర్‌ ఎన్నికయ్యారు.. ఎన్డీయే పక్షాల తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ ధన్కర్‌ బరిలో దిగగా.. విపక్షాల అభ్యర్థిగా మార్గరెట్‌ ఆల్వా పోటీ చేశారు.. మొత్తం 725 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనగా.. ధన్కర్‌కు 528 ఓట్లు పోలయ్యాయి.. విపక్షాల అభ్యర్థి మార్గెట్‌ ఆల్వాకు 182 ఓట్లు మాత్రమే వచ్చాయి.. కౌంటింగ్‌ అనంతరం జగదీప్‌ ధన్కర్‌ విజయం సాధించినట్లుగా రిటర్నింగ్‌ అధికారులు తెలిపారు.. ప్రస్తుత ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఈనెల 10 వరకు ఉండగా.. 11న కొత్త ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్కర్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES