Gujarat : గుజరాత్ లో కూలిన జాగ్వార్.. ఒక పైలట్ సేఫ్.. మరొకరు మిస్సింగ్

Gujarat : గుజరాత్ లో కూలిన జాగ్వార్.. ఒక పైలట్ సేఫ్.. మరొకరు మిస్సింగ్
X

నెల రోజుల వ్యవధిలోనే మరొక యుద్ద విమానం కుప్పకూలింది. ఇది కూడా జాగ్వార్ యుద్ధ విమానం కావడం ఆందోళన రేపుతోంది. గుజరాత్ లోని జామ్ నగర్ తాజాగా జాగ్వార్ యుద్ధ విమానం కూలిపోయింది. బుధవారం సాయంత్రం భారత వైమానికి దళానికి చెందిన జెట్ ఫైటర్ అకస్మాత్తుగా మంటలు అంటుకుని నేలకొరిగింది. భారీ ఎత్తున మంటలతో పాటు పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుము కుంది. ఒక పైలట్ సురక్షితంగా బైటపడ్డారు. మరొక పైల ట్ జాడ తెలీడం లేదు. ఆచూకీ కోసం అన్వేషిస్తున్నారు. విమానం ముక్కలైంది. గాయపడ్డ పైలట్ అక్కడే నేల మీద పడిపోయి ఉన్నాడు. కిందటి నెలలోనే జా గ్వార్ విమానమొకటి హర్యానాలోని పంచక్కుళ్లో కూలింది.

Tags

Next Story