Arunachalam : అరుణాచలంలో కొండచరియల విధ్వంసం

Arunachalam : అరుణాచలంలో కొండచరియల విధ్వంసం
X

భారీ వర్షాలకు తిరువనమలైలోని అరుణాచలంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అరుణాచలేశ్వరుడు కొలువ తీరిన అరుణగిరులపై భారీ వర్షం కురవడంతో దిగువ ప్రాంతాల్లో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది.

భారీ వర్షాలకు మట్టిచరియలు, కొండచరియలు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్లు వరద నీటిలో కొట్టుకువచ్చాయి. ఇళ్లపై పడటంతో మట్టి చరియల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు భారీ వర్షాలకు అరుణాచలంలో భక్తులు ఇబ్బందిపడుతున్నారు.

Tags

Next Story